Monday, 24 September 2012


ఎన్టీఆర్ 'బాద్షారిలీజ్ వాయిదా?

ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్షా'. చిత్రం 2013 సంక్రాంతికి విడుదలచేస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందేఅయితే ఇప్పుడు  రిలీజ్ వాయిదా అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. 2013 మార్చికి ఫోస్ట్ ఫోన్ చేసే అవకాసం ఉందని ఫిల్మ్ సర్క్లిల్స్ లో వినపడుతోందిదానికి కారణం ధియోటర్స్ తాముఅనుకున్నన్ని దొరక్కపోవటమే అంటున్నారుసంక్రాంతి బరిలో మరిన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమవుతూండటంతో సరైన ధియోటర్స్ దొరకవనీ

No comments:

Post a Comment