Saturday, 1 September 2012


ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ కవర్ పేజిపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్

'సత్యమేవ జయతేటీవి షో ద్వారా కొన్ని యదార్ద సంఘటలను వెలుగులోకి తీసుకువచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ఖాన్ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ కవర్ పేజి ఫీచర్గా రానున్నాడుఅమీర్ ఖాన్ భారతదేశంలో జరుగుతున్న సాంఘిక దుశ్చర్యలపరిష్కారానికి తనదైన శైలిలో టీవి షో ద్వారా యావత్ ప్రపంచం తెలుసుకునేలా టెలికాస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Can one actor change a nation? అనే పేరుతో ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ అమీర్ ఖాన్ ఇంటర్యూనిప్రచురించనుంది

No comments:

Post a Comment