Saturday, 1 September 2012


ఆస్కార్ విన్నర్ డైరక్షన్ లో పాకిస్ధానీగా అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి దర్శకత్వంలో చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చారుస్లమ్డాగ్ మిలియనీర్ చిత్రానికిగాను ఆస్కార్ అవార్డ్ సాధించిప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిరసూల్‌ పూకుట్టి.ఆయన దర్శకుడిగా మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు.అయితే సరైన కథ దొరకక ప్రాజెక్టుముందుకు వెళ్లటం లేదుఅయితే ఇన్నాళ్లకూ ఆయనకు  అవకాసం వచ్చిందిరసూల్ స్నేహితుడు అమితాబ్సింగ్ ఇటీవలఆయన్ను  మంచి కథతో కలిశారు కథ విని నచ్చిన రసూల్ దర్శకుడిగా తన అరంగేట్రానికి ఇంతకన్నా మంచి కథఉండదని భావించారు.


No comments:

Post a Comment