Thursday, 6 September 2012


శిరిడి సాయి మూవీ రివ్యూ

భక్తి రసమైన సినిమాలు చేయడం మెప్పించడం నాగార్జునకి కొత్తేమి కాదుగతంలో అన్నమయ్యశ్రీ రామదాసు సినిమాలుచేసి మెప్పించాడుకాకపోతే అవి రెండు భక్తుడిగా చేసినవిమొదటి సారిగా సాయి బాబాగా దేవుడి పాత్రలో నటించాడు.అన్నమయ్యశ్రీరామదాసు సినిమాలకు దర్శకత్వం వహించిన కెరాఘవేంద్ర రావుసంగీతం అందించిన కీరవాణి శిరిడి సాయిచిత్రానికి కూడా పని చేయగా మహేష్ రెడ్డి నిర్మించారుసాయి బాబాగా కూడా నాగార్జున మెప్పించారా లేదా అన్నదిఇప్పుడు చూద్దాం.


No comments:

Post a Comment