Wednesday, 5 September 2012


సూర్య 'వీడొక్కడేహిందీ రీమేక్ డిటేల్స్

ఇప్పుడు హిందీలో రీమేక్  హవా నడుస్తోందితెలుగు పోకిరీ ని హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టి  రీమేక్స్ ఊపుతెచ్చిన ప్రభుదేవా మరో రీమేక్ కు రంగం సిద్దం చేసారుఆయన తాజాగా సూర్య,కె.వి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన వీడొక్కడేచిత్రాన్ని హిందీలోకి రైట్స్ చేయటానికి సిద్దమవుతున్నారు. చిత్రం రైట్స్ ను కోటిన్నర రూపాయలకు ఎవియం వారి నుంచిటిప్స్ వారు తీసుకున్నారుత్వరలోనే నటీనటులు ఎంపిక పూర్తయ్యాక ప్రకటన వస్తుంది.

No comments:

Post a Comment