Friday, 14 September 2012


రెమ్యునరేషన్ పెంచేసిన అల్లరి నరేష్..ఎంతంటే

 సుడిగాడు చిత్రం భాక్సాఫీస్ వద్ద పన్నెండు నుంచి పనిహేను కోట్లు వరకూ కలెక్టు చేసే అవకాసం ఉందని ట్రేడ్ లోవినపడుతున్న సంగతి తెలిసిందే నేపధ్యంలో అల్లరి నరేష్ తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసారని ఫిల్మ్ నగర్ టాక్సడన్ స్టార్ సడెన్ గా పారితోషికం పెంచేసి తన నిర్మాతలకు షాక్ ఇచ్చారుఇంతవరకూ కోటిన్నర రెమ్యునేషన్ తీసుకునే నరేష్కోటి రూపాయలు పెంచినట్లు సమాచారంరెండున్నర కోట్లు రెమ్యునేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్తున్నారుఅంతేగాక చిత్రంతో అల్లరి నరేష్ చేసే సినిమాల బడ్జెట్ కూడా పెరగనుందిఇప్పటికే అల్లరి నరేష్ తాజా చిత్రం  క్రేజ్ తో పన్నెండు కోట్లుబిజినెస్ చేసింది


No comments:

Post a Comment