Thursday, 27 September 2012


అల్లు అర్జున్ రూట్ లోనే మంచు విష్ణు సైతం..

అల్లుఅర్జున్ కి మళయాళంలో మల్లు అర్జున్ అని పేరుఆయనకి అక్కడ చాలా డిమాండ్ ఉందిఆయన సినిమా హిట్ప్లాప్లకు సంభందం లేకుండా అక్కడి రిలీజ్ అవుతూంటాయితాజాగా జులాయి సైతం అక్కడ గజ పోకిరి గా విడుదలై మంచివిజయం సాధించింది విజయం మరి కొంత మంది హీరోలకు ఉత్సాహాన్ని ఇస్తోందిమంచు విష్ణు సైతం మళయాళమార్కెట్ లోకి దూకుతున్నారు.

No comments:

Post a Comment