Monday, 17 September 2012


హాస్యనటుడు సుత్తివేలు మృతి..సంతాపం

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారుచైన్నెలోఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందకు పలువురు బయలుదేరివెళ్లారు.ఆయన అంత్యక్రియలు చెన్నైలో సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారుఆయన మృతికి పలువురు తెలుగుతమళ సినీ ప్రముఖులుసంతాపం అర్పించారు.


No comments:

Post a Comment