Monday, 17 September 2012


రవితేజ ‘విక్రమార్కుడు’ సీక్వెల్గా ‘జింతాతా

రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమార్కుడుచిత్రం ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగాచెప్పక్కర్లేదురవితేజకు మాస్ హీరోగా పేరు తెచ్చిన సినిమా అది చిత్రంలో అనుష్క అందాల ఆరబోత గురించి ఎంతచెప్పినా తక్కువేఅన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షక రంజకంగా రూపొందిన  చిత్రం...తమిళంకన్నడహిందీలో కూడారీమేక్ అయి సంచలన విజయం సాధించింది

No comments:

Post a Comment