Tuesday, 11 September 2012


జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లిరీమేక్ కి రంగం సిద్దం

ఎన్టీఆర్సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'ఊసరవెల్లి'. భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన ఈ చిత్రంఇప్పుడు బెంగాలిలో రీమేక్ అవుతోందిమిధున్ చక్రవర్తి కుమారుడు మిమో  చిత్రంలో ఎన్టీఆర్ చేసిన పాత్రనుచేయనున్నాడు చిత్రానికి రాకీ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారంఇక  చిత్రంలో తమన్నా చేసిన పాత్రను పూజచేయబోతోందిసుజిత్ మెండాల్ దర్శకత్వం వహిస్తున్న  చిత్రం అక్కడ దర్సక,నిర్మాతలకు బాగా నచ్చి రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.


No comments:

Post a Comment