Tuesday, 11 September 2012


ఫైనల్ గా 'రెబెల్రిలీజ్ డేట్ ఖరారు

ప్రభాస్ తాజా చిత్రం ‘రెబల్'.  చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందేఅయితే ఇకఅటుంవంటిదేమీ జరగదనిసెప్టెంబర్ 28 ఖచ్చితంగా విడుదల చేస్తామని నిర్మాత తెలియచేసారుఅలాగే సెప్టెంబర్ 14గ్రాండ్ గా ఆడియో పంక్షన్ జరగనుందని అన్నారుహైదరాబాద్ లో జరగనున్న  ఆడియో పంక్షన్ కోసం ప్రస్తుతం భారీ ఎత్తుఏర్పాట్లు చేస్తున్నారుస్టేజీపై సినిమాలోని  పాటకు లారెన్స్ డాన్స్ చేయనున్నారు సినిమాకు లారెన్స్ సంగీతం అందిచారు.

No comments:

Post a Comment