Tuesday, 25 September 2012


మహేష్ సినిమాపై రూమర్ నిజమే

మహేష్,సుకుమార్ కాంబినేషన్ చిత్రం నుంచి కాజల్ బయిటకు వచ్చిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందేఅయితేఅందరూ ఇవి రూమర్స్ గా భావించినా చివరకు ఇది రూమర్ కాదు ఇది నిజమే అని తేలిందికాజల్  చిత్రం నిర్మాతలకు విషయం క్లియర్ గా చెప్పితాను డేట్స్ ని ఎడ్జెస్ట్ చేయలేనని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారంఆమె డేట్స్ ని ప్రోపర్ గాఉపయోగించుకోలేకపోయిన యూనిట్ సరేనని మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారుఅక్టోబర్ 10 నుంచి  చిత్రంతదుపరి షెడ్యూల్ మొదలువుతుంది.

No comments:

Post a Comment