Saturday, 27 October 2012


'ఈగసుదీప్ హీరోగా అమితాబ్ సూపర్ హిట్ రీమేక్ ఖరారు

1975లో అమితాబ్ బచ్చన్ హీరోగా యాష్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన దీవార్ సూపర్ హిట్ఇప్పుడీ చిత్రం ఈగ చిత్రంలోవిలన్ గా చేసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా రూపొందుతోందిచిత్రంలో అమితాబ్ రోల్ ని సుదీప్శశికపూర్ పాత్రలోమరో హీరో దర్శన్ కనిపించనున్నారు.కన్నడ దర్శకుడు ఇంద్రజిత్  చిత్రం రైట్స్ తీసుకున్నారు.

No comments:

Post a Comment