Saturday, 27 October 2012


రవితేజ ‘బలుపు’ మొదలైంది

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘బలుపుచిత్రం ప్రారంభమైందిపివిపిసినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ‘బలుపుచిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం ప్రొడక్షన్ హౌస్ లో జరిగింది కార్యక్రమానికి రవితేజవివి వినాయక్హరీష్ శంకర్,బోయపాటి శ్రీనుగోపీచంద్ మలినేనిఎడిటర్ గౌతం రాజుకోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment