Wednesday, 3 October 2012


కోర్టుకెక్కిన సౌందర్య ఆస్ధి గొడవలు

2004 లో విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన సౌందర్య ఆస్దులు కోసం ఇప్పుడు లీగల్ గా పోరాటాలుజరుగుతున్నాయి.దాదాపు 50 కోట్ల ఆస్ధి కోసం ఆమె కుటుంబ సభ్యులు కోర్టుకు ఎక్కారుసౌందర్య తో పాటు ప్రమాదంలోమరణించిన ఆమె సోదరుడు అమర్ నాధ్ భార్య నిర్మలఆమె కుమారుడు సాత్విక్  వివాదానికి తెరతీసారుసౌందర్య భర్తరాజు మరో వివాహం చేసుకున్నారు వివాదంలో సౌందర్య తల్లి,ఆమె భర్త రాజు  వర్గంగా పోరాడుతున్నారు.

No comments:

Post a Comment