Wednesday, 3 October 2012


అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’ హీరోయిన్ ఈమే

గబ్బర్ సింగ్ చిత్రంలో సూపర్ హిట్ ఐటం సాంగ్ టైటిల్ గా ‘కెవ్వు కేకఅనే చిత్రం అల్లరి నరేష్ హీరోగా  చిత్రం ప్రారంభమైనసంగతి తెలిసిందేదేవీప్రసాద్ దర్శకత్వంలో జాహ్నవీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడహీరోయిన్ షర్మిల మాండ్రే ని ఎంపిక చేసినట్లు సమాచారంఆమె కన్నడంలో నవగ్రహసజ్ని,కృష్ణ అనే చిత్రాలలో నటించింది.తమిళంలోనూ రీసెంట్ గా మిరట్టల్ అనే చిత్రం చేసిందితెలుగులోనూ మంచి బ్రేక్ వస్తుందని ఆమె భావిస్తోంది.

No comments:

Post a Comment