Thursday, 11 October 2012


24 బ్రహ్మానందం కుమారుడు వివాహం

పల్లకీలో పెళ్లి కొడుకు చిత్రంతో పరిచయమైన బ్రహ్మానదం కుమారుడు గౌతమ్ త్వరలో  ఇంటివాడుకాబోతున్నాడుసినిమాటోగ్రాఫర్ మరియు నిర్మాత శ్రీనివాస రెడ్డి కుమార్తెని వివాహం చేసుకోబోతున్నాడువీరిది ప్రేమవివాహం అని తెలుస్తోందిహైదరాబాద్ లోని HICC(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో  నెల 24 ఘనంగా వివాహం జరగనుందిఇరు వైపులకు చెందిన వారు సినిమా వారే కావటంతో  వివాహానికి సినిమా వారు చాలా మందిహాజరుకానున్నారు.ఇప్పటికే  మేరకు ఆహ్వానాలు జరుగుతన్నాయని సమాచారం.

No comments:

Post a Comment