Thursday, 11 October 2012


‘...రాంబాబుతో పోటీ గురించి నాగార్జున

'సంక్రాంతికి 3, 4 పెద్ద సినిమాలు వస్తుంటాయిఅప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకొస్తుంది.ఇది దసరా పండుగ సీజన్ కదా.సినిమా నచ్చితే ప్రేక్షకులు ఎన్నయినా చూస్తారుఅన్నారు నాగార్జున. 'డమరుకంసినిమా కన్నా ఒక రోజు ముందుకెమెరామెన్ గంగతో రాంబాబు'వస్తోందిఇలా ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు వస్తే థియేటర్ల కొరత రాదంటారాఅనినాగార్జునని ప్రశ్నిస్తే ఇలా సమాధానమిచ్చారుత్వరలో దసరా హడావిడి మొదలుకాబోతోంది.దసరా శెలవులను తమసినిమాలతో కలర్ ఫుల్ గా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment