Tuesday, 16 October 2012


'కాంచన' 3D కన్వర్షన్ ఖర్చు ఎంతటే...

లారెన్స్ సూపర్ హిట్ హర్రర్ చిత్రం 'కాంచనను 3D లోకి కన్వర్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే కన్వర్షన్ కోసం ఐదు కోట్లరూపాయలు ఖర్చు పెడుతున్నట్లు సమాచారంరజనీ కాంత్ శివాజీ కన్వర్షన్ కి 11 కోట్లు ఖర్చు పెడుతూంటేకాంచన కూడామంచి క్వాలిటీ ఇవ్వాలనే  రేంజి ఖర్చు పెడుతున్నట్లు సమాచారం విషయమై బెల్లంకొండ సురేష్ ని సంప్రదించగా.."డబ్బు విషయం అనేది ప్రక్కన పెడితేకొన్ని సెలిక్టివ్ సినిమాలను మాత్రమే 3డి వెర్షన్ లో చూడగలుగుతాం,


No comments:

Post a Comment