Tuesday, 16 October 2012


సెంట్రల్ జైల్ లోఎన్టీఆర్'బాద్షా'

'బాద్షా డిసైడైతే వార్ వన్సైడ్ అయిపోద్దివంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్షాముస్తాబవుతున్న సంగతితెలిసిందేశ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రంలో కీలకమైన సీన్స్ ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలోని సెంట్రల్జైల్‌ సెట్లో తెరకెక్కిస్తున్నారు.సినిమాలో  ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు.నిర్మాత బండ్ల గణేష్మాట్లాడుతూ...''ఎన్టీఆర్ శైలికి తగినకథ ఇదియాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయిఎన్టీఆర్ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానంకొత్తగా ఉంటుందిఅనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి.జనవరిలో  సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం''అన్నారు.


No comments:

Post a Comment