Friday, 5 October 2012


ఇండియన్ ఐడల్-5 శ్రీరామ్...‘ప్రేమగీమ జాన్తా నయ్

ఇప్పటి వరకు గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఇండియన్ ఐడల్ -5 విజేత శ్రీరామ చంద్ర మరొకఅడుగు ముందుకేసి హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడునూతన నిర్మాణ సంస్థ శుభం క్రియేషన్స్శ్రీరామచంద్ర  హీరోగా ‘ప్రేమ గీమ జాన్తానయ్'  పేరుతో ప్రొడక్షన్ నెం.1గా ఒక చిత్రాన్ని నిర్మించబోతోంది.‘ హేట్ లవ్అనేదిఉప శీర్షిక.

దాడి బాలభాస్కర్మద్దాల భాస్కర్ లు నిర్మిస్తున్నఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు

No comments:

Post a Comment