Saturday, 6 October 2012


శివతాండవం రివ్యూ

శివపుత్రుడుఅపరిచితుడు సినిమాల తెలుగు వారికి సుపరిచితుడు అయిన విక్రమ్ కి  రెండు సినిమాల తరువాతతెలుగులో ఇప్పటి వరకు సరైన హిట్ లేదు తరువాత మజావిలన్నాన్నవీడింతే లాంటి సినిమాలు వరుసగా చేసాడుకాని హిట్ మాత్రం అందని ద్రాక్షే అయిందినాన్న సినిమా డైరెక్టర్ .ఎల్ విజయ్ కుమార్ కి మరో అవకాశం ఇచ్చి అయనడైరెక్షన్లో మరో సినిమా చేసాడు సారి విక్రమ్ కి జగపతి బాబు కూడా జత కలిసాడు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మల్టిస్టారర్ సినిమా తాండవం సినిమా తమిళనాడులో తాండవం పేరుతో గత వారమే విడుదలైంది.

No comments:

Post a Comment