Wednesday, 17 October 2012


54 ఏళ్ల వయసులో నాగ్ సిక్స్ ప్యాక్ (ఫస్ట్ లుక్)

టాలీవుడ్ మన్మధుడుగా  ప్రేక్షకుల మనసు దోచిన అక్కినేని నాగార్జున....అందరినీ ఆశ్చర్య పరుస్తూ 54 ఏళ్ల వయసులో సిక్స్ప్యాక్ బాడీతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారుడమరుకం చిత్రంలో నాగ్ సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల దుమ్మురేపబోతున్నాడు.


No comments:

Post a Comment