Wednesday, 17 October 2012


ప్రభాస్ తో చేసే చిత్రం గురించి రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తదుపరి చిత్రం హిందీ-తెలుగు బాషల్లో బైలింగ్వువల్ గా చేస్తానని అన్నారుఈగ హిందీడబ్బింగ్ మక్కీ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ  విషయం తెలిపారుఅలాగే  చిత్రం  పీరియడ్చిత్రం అని,చారిత్రికం మాత్రం కాదని తేల్చి చెప్పారుఇక అది  జానపదం(ప్లోక్ స్టోరీఅన్నారుఅంతేకాక సినిమా పునర్జన్మమీద కాదనన్నారుమగధీర,ఈగ వంటి కాన్సెప్టు కాదని తెలియచేసారు.


No comments:

Post a Comment