Wednesday, 10 October 2012


సూర్య 'బ్రదర్శ్లో పవన్,మహేష్ బాబు

సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్అవిభక్త కవలల నేపధ్యంలో తెరకెక్కుతున్నఈ చిత్రానికి బ్రదర్శ్అనే టైటిల్ పెట్టి తెలుగుకు అనువదిస్తున్నసంగతి తెలిసిందేఅక్టోబర్ 12 విడుదల అవుతున్న  చిత్రంలో బ్రదర్శ్ఇద్దరూ...తెలుగులో స్టార్ హీరోలైన మహేష్,పవన్ కళ్యాణ్ లకు ఫ్యాన్స్ అని సమాచారందాంతో జంట కవలలుగా ఉన్నవారిద్దరూ సినిమాకు వెళ్లాలనుకున్నప్పుడు సమస్య వస్తుందిఎవరి హీరోకు వాళ్లు వెళ్లాలని పట్టుబట్టే సీన్స్ ఫన్నీగాఉంటాయిఅవి సినిమాలో  హీరోల అభిమానులును అలరిస్తాయని చెప్తున్నారు.

No comments:

Post a Comment