Tuesday, 9 October 2012


మగధీరహిందీ రీమేక్ ఖరారు..డిటేల్స్

రాజమౌళి చిత్రాలు వరసగా హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందేతాజాగా విక్రమార్కుడు చిత్రం అక్కడ రీమేక్అయ్యి ఘన విజయం సాధించటంతో ఇప్పుడు బాలీవుడ్ దృష్టి ‘మగధీరపై పడిందితెలుగులో భారీస్థాయి విజయాన్నిసాధించిన చిత్రం ‘‘మగధీర''. మగధీర హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత అనురాగ్ కశ్యప్  చిత్రాన్ని బాలీవుడ్లో తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారుఅనురాగ్ కశ్యప్కు చెందిన నిర్మాణ సంస్థ ఫాంథమ్ మగధీర చిత్రాన్ని హిందీలోరూపొందించనుండగా ఈ సంస్థలో వికాస్ బెహల్మధు మంతెనవిక్రమాదిత్య మోత్వానీలు భాగస్వామ్యులుగా ఉన్నారు.

No comments:

Post a Comment