Tuesday, 2 October 2012


స్విట్జర్లాండ్ లో ముగిసిన నాగ్ ‘లవ్ స్టోరీ

అక్కినేని నాగార్జుననయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ'. తాజాగా ఈ చిత్రం  స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుందిసెప్టెంబర్ రెండో వారంలో స్విస్ చేరుకున్న చిత్ర యూనిట్....అక్కడ నాగార్జున,నయనతారపై పాటల చిత్రీకరణతో పాటుటాకీ పార్టుకు సంబంధించిన కొన్ని సీన్లు చిత్రీకరించారు.అక్కడ షూటింగ్ పూర్తవడంతోసోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  చిత్రంలో నాగార్జున  ఎన్నారైగా కనిపించనున్నారుఅనీల్ బండారి  చిత్రానికికెమెరా మెన్ గా చేస్తున్నారు.

No comments:

Post a Comment