Tuesday, 2 October 2012


సంఘ విద్రోహ శక్తులపై రామ్ చరణ్ పోరాటం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ప్రముఖ దర్శకుడు వి.వివినాయక్ దర్శకత్వంలో ఎస్రాధాకృష్ణ సమర్పణలో డివివి దానయ్య నిర్మాతగా యూనివర్సల్ మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'నాయక్'.

నాయక్చిత్రంలోలో రామ్ చరణ్ సంఘ విద్రోహ శక్తులపై పోరాటం చేసే పాత్రలో కనిపించనున్నాడు.వివి వినాయక్దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం స్క్రిప్టుకథ మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడుప్రస్తుతం ‘నాయక్షూటింగ్రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందిఇక్కడ సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

No comments:

Post a Comment