Tuesday, 30 October 2012


'బాద్షాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్

మన సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అంటే  రేంజిలో దుమ్ము రేపే ఫైట్ సీన్ ఉండాల్సిందేహీరో వస్తూ వస్తూ విలన్స్ నుచితగ్గొట్టే... కార్యక్రమంలో దిగిపోతే అభిమానులకూ ఆనందంప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్షాకోసం అలాంటి ఘట్టాన్నేతెరకెక్కిస్తున్నారు.కాజల్ హీరోయిన్గా చేస్తున్న  చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారుబండ్ల గణేష్ నిర్మాత.ప్రస్తుతంహైదరాబాద్లో విజయన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ పై ఫైట్ తెరకెక్కిస్తున్నారు.ఇందుకోసం  భారీ సెట్ని నిర్మించారు.


No comments:

Post a Comment