Tuesday, 30 October 2012


గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో సినిమా

 నిజాయతీఅంకితభావంతో పని చేసే ఒక గ్రామీణ విలేకరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న'రిపోర్టర్చిత్రంలో నటిస్తున్నానని 'నంది'అవార్డు గ్రహీతగంగపుత్రులు హీరో రాంకీ పేర్కొన్నారుపశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో చిత్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా జంగారెడ్డిగూడెంలో రిపోర్టర్ చిత్ర దర్శకులు,హీరోహీరోయిన్మీడియా సమావేశంనిర్వహించి చిత్ర విశేషాలు తెలియచేసారు.

No comments:

Post a Comment