Saturday, 27 October 2012


చిరు క్లాప్తో బన్నీ ‘రేస్ గర్రంలా...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారుపూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతోచిత్రంప్రారంభం అయిన వారం రోజులకే..... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘రేస్ గుర్రంచిత్రం ప్రారంభం అయిందిరామానాయుడుస్టూడియోలో జరిగిన  కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై అల్లు అర్జున్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

No comments:

Post a Comment