Monday, 29 October 2012


ఎన్టీఆర్తో మరోసారి తమన్నా ఖరారు

'వూసరవెల్లికాంబినేషన్ మరో సారి ఫ్యాన్స్ ని అలరించబోతోంది.వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు  చిత్రాన్నినిర్మించబోతున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారుఇటీవలే  చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది చిత్రంలో ఇద్దరుహీరోయిన్స్ కు స్థానం ఉన్నట్లు సమాచారం హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసుకొన్నట్లు తెలిసిందిఎన్టీఆర్తో కలిసిఆమె 'వూసరవెల్లి'లో నటించిన సంగతి తెలిసిందేదిల్ రాజుచిత్రం త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్తుందిగతంలో దిల్ రాజు,ఎన్టీఆర్కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment