Wednesday, 17 October 2012


హాట్ న్యూస్ : రాజమౌళి-ప్రభాస్ కొత్త చిత్రం బడ్జెట్

గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే రాజమౌళి,ప్రభాస్ చిత్రం ఎలా ఉంటుంది...ఎలా ఉండబోతుంది..ఎంతబడ్దెట్ అనేదిఅందులోనూ తాజాగా రాజమౌళి తన చిత్రం ఫోక్ స్టోరీలా ఉంటుందని,చారిత్రకం కాదని వివరణ ఇచ్చారుమరోప్రక్క తెలుగు,హిందీ భాషల్లో చేస్తానంటున్నారు.వీటిన్నటితో  చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి నేపద్యంలో చిత్రం బడ్జెట్ అరవై కోట్ల రూపాయలనే విషయం బయిటకు వచ్చిందిమేజర్ గా  చిత్రం కోసం భారీ సెట్స్గ్రాఫిక్స్ ఖర్చుపెట్టనున్నారని సమాచారం.

No comments:

Post a Comment