Tuesday, 16 October 2012


కమల్ 'విశ్వరూపంఆడియో విడుదల తేదీ ఖరారు

కమల్‌ హాసన్ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం 'విశ్వరూపం'. తమిళంతెలుగుహిందీ భాషల్లో రూపొందుతోంది.ఆండ్రియాపూజాకుమార్ హీరోయిన్స్ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని  చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారుతొలిసారిగా సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషంసినిమాలోని పాటల్ని కమల్హాసన్ జన్మదినంసందర్భంగా నవంబరు 7 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘విశ్వరూపంఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగాప్లాన్ చేశారు కమల్.


No comments:

Post a Comment