Tuesday, 9 October 2012


బాచిలర్ కుర్రాళ్ల 'రేస్త్వరలోనే...

బాచిలర్ కుర్రాళ్ల రేసు త్వరలో విడుదలకు సిద్ధమవుతోందిబ్యాంకాక్ వెళ్లిన కొంత మంది కుర్రాళ్లకు కొన్ని సంఘటనలుఎదురవుతాయి సంఘటనలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో రూపొందిన చిత్రం రేస్.

విక్రమ్,కార్తిక్భరత్ కిశోర్దిశా పాండేసికితా నారాయణ్  సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారురమేష్ రాపర్తిదర్శకుడుఅన్నే రవి నిర్మాతదాదాపు  చిత్రం నిర్మాణం పూర్తయింది.

No comments:

Post a Comment