Tuesday, 9 October 2012


వర్మ కొత్త పుస్తకం 'వోడ్కా విత్ వర్మడిటేల్స్

వర్మ రచించిన నా ఇష్టం పుస్తకం  మధ్యన వచ్చి ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందేఇప్పుడు వర్మ ఆలోచనలతోమరో పుస్తకం రాబోతోందిదాని పేరు 'వోడ్కా విత్ వర్మ'. వర్మ రాసిన ట్వీట్స్ అన్ని కంపెల్ చేసి,తెలుగులోకి అనువదించి పుస్తకం తెలుగులోకి విడుదల చేస్తున్నారువర్మ రాత్రి పది దాటాక వోడ్కా తాగుతూ ట్వీట్స్ చేస్తూంటారని ట్వీట్స్ నికంపెల్ చేసిన పుస్తకం కాబట్టి దానికి  టైటిల్ పెట్టామని చెప్తున్నారు.


No comments:

Post a Comment