Monday, 1 October 2012


అంత లేదు ఇంతే : ‘ఈగ’ కలెక్షన్లపై రాజమౌళి

రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన ‘ఈగచిత్రం భారీ విజయం సాదించిన విషయం తెలిసిందేకలెక్షన్లు కూడా భారీగానేవచ్చాయిఈగ చిత్రం తెలుగుతమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ. 130 కోట్లు కలెక్ట్ చేసిందని  మధ్యవార్తలొచ్చాయిదీనిపై రాజమౌళి స్పందించారు.

రూ.130 కోట్లు వచ్చాయని వస్తున్న వార్తల్లో నిజం లేదనిఏపితో పాటు అన్ని చోట్ల కలిపి ఓవరాల్ గా రూ. 90 కోట్లు కలెక్ట్చేసిందనిఅందులో రూ. 33 కోట్ల గ్రాస్ వచ్చిందని వెల్లడించారు.


No comments:

Post a Comment