Monday, 1 October 2012


కెమెరామెన్ గంగతో...’లో పవన్ తనయుడి డాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతితెలిసిందేతాజాగా అందిన ఆసక్తికర అంశం ఏమిటంటే.... చిత్రంలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడాకనిపించనున్నాడని తెలుస్తోందిఇందులో అకీరా తండ్రితో కలిసి  సాంగులో స్టెప్పులు వేసాడని సమాచారం.

ఆ మధ్య తండ్రితో పాటు షూటింగ్ సెట్లోకి వచ్చిన అకీరా నందన్ పై పూరి పట్టుబట్టి  సీన్లు చిత్రీకరించాడని అంటున్నారు.

No comments:

Post a Comment