Wednesday, 3 October 2012


వెంకటేష్ ‘షాడోపై ఇది రూమరానిజమా?

వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్ రమేష్ దర్శకత్వంలో తాప్సి హీరోయిన్ గా శ్రీకాంత్మధురిమముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.మంగళవారం హైదరాబాద్‌ లో 'షాడోటీజర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందిటీజర్ కి మంచిరెస్పాన్స్ వచ్చినా  చిత్రం రీ షూట్ కి వెళ్లబోతోందంటూ వార్తలు అంతటా వినపడుతున్నాయిదానికి తోడు  మధ్యనదాదాపు షూటింగ్ అయిపోవచ్చిందని అఫీషియల్ గా న్యూస్ లు వచ్చాయిఅయితే తాజాగ  చిత్రం మలేషియాలో మరో 17రోజులు షూటింగ్ మిగిలి ఉందని దర్శకుడు చెప్పటం జరిగింది.

No comments:

Post a Comment