Wednesday, 3 October 2012


మణిరత్నం సినిమాతో ఐశ్వర్య రాయ్ రీఎంట్రీ

అందాల తార ఐశ్వర్య రాయ్ వెండి రీ ఎంట్రీకి రంగం సిద్ధమైందిగర్భం దాల్చినప్పటి నుంచి ఐశ్వర్య రాయ్ సినిమాలకుదూరంగానే ఉంటోంది కారణంగానే మాధుర్ బండార్కర్ హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుందిగత సంవత్సరం నవంబర్లోఆరాధ్యకు జన్మనిచ్చిన ఐశ్వర్యను సినిమాల్లో నటింప చేయడానికి చాలా మంది సంప్రదింపులు జరిపారుఅయతే ఇప్పటివరకు  సినిమా కూడా ఖరారు కాలేదు.

No comments:

Post a Comment