Friday, 26 October 2012


అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్ కి కోటి ఖర్చా?

అల్లుఅర్జున్ తన కొత్త చిత్రంలో కాస్ట్యూమ్స్ కోసం కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టనున్నారనే వార్త అందరిలో ఆసక్తికలిగిస్తోందిఅల్లు అర్జున్ హీరోగాపూరి జగన్నాథ్ డైరెక్ట్‌ చేయ బోతున్న 'ఇద్దరమ్మాయిలతో..చిత్రం కోసం  ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోందిసినిమాలో క్యారెక్టర్ షో పుటప్ చేయటానికి  రేంజి లో ఖర్చు పెట్టడానికి నిర్మాత బండ్ల గణేష్సంతోషంగా ఒప్పుకున్నారని సమాచారంపాత్ర ప్రకారం బన్ని  చిత్రంలో వెరీటీ గెటప్స్ లోరకరకాల కాస్ట్యూమ్స్ తోకనపడతాడని తెలుస్తోందిఅమలాపాల్రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .


No comments:

Post a Comment