Friday, 26 October 2012


పాపందిల్ రాజు అంటున్నారు

తాను తీవ్రంగా నష్టపోయానంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు వివాదంతో తెరమీదకు వచ్చిన వ్యక్తి దిల్ రాజుఆయనకువరసగా దెబ్బలు తగులుతున్నాయి.దాంతో పాపందిల్ రాజుకు రోజులు బాగున్నట్లు లేదు అని ఇండస్ట్రీ వారుభాధపడుతున్నారుదిల్రాజు అంటే లక్ అనుకున్నవారు సైతంపరిస్థితి రివర్స్ కావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. సినిమాహక్కులు కొంటే అదే ఫట్ మంటోందిదమ్ముతూనీగ తూనీగశిరిడిసాయిలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్రెబల్తాజాగాకెమెరామెన్ గంగతో రాంబాబు ఇవన్నీ దిల్రాజుకు తగుల్తున్న షాక్లేఅయితే  మద్య కాలంలో ఆయనకు రిలీఫ్ ఇచ్చిందిగబ్బర్ సింగ్ మాత్రమే.

No comments:

Post a Comment