Saturday, 27 October 2012


ముద్దు సీన్‌‌తో షాకివ్వనున్న హోమ్లీ హీరోయిన్

షాపింగ్ మాల్జర్నీ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై... హోమ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్అంజలి ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుచిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందేహోమ్లీగా ఉంది కాబట్టే  చిత్రంలోఆమెను వెంకీ సరసన హీరోయిన్గా ఎంపిక చేసారు.

No comments:

Post a Comment