Friday, 26 October 2012


ఆంజనేయస్వామిగా మంచు విష్ణు ఖరారు?

దేనికైనా రెడీ చిత్రంతో చిరకాలం గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన మంచు విష్ణు తన తదుపరి ప్రాజెక్టులకు రంగం సిద్దంచేసుకుంటున్నారు.ఆయన తండ్రి ప్రధాన పాత్రలో చేసే రావణ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనున్నారని సమాచారం విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ...నాన్న టైటిల్ రోల్ చేయబోతున్న 'రావణ'లో నాకో కేరక్టర్ ఉందనిరాఘవేంద్రరావుగారు చెప్పారునాకైతే ఆంజనేయస్వామి కేరక్టర్ చేయాలని ఉంది అన్నారు.


No comments:

Post a Comment