Friday, 5 October 2012


అల్లు అర్జున్‌ హీరోయిన్గా విదేశీ భామ!

అల్లు అర్జున్పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఇద్దరమ్మాయిలతోచిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందేఇద్దరు హీరోయిన్లుఉండే ఈచిత్రంలో ఒక హీరోయిన్ గా అమల పాల్ ఎంపికైందితాజాగా అందిన సమాచారం ప్రకారం మరో హీరోయిన్ పాత్రకు నికోల్అనే ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు పూరి.

 విషయాన్ని పూరి స్వయంగా ఖరారు చేసిందిఆయన  పత్రికతో మాట్లాడుతూ...అల్లు అర్జున్ సరసన రెండో హీరోయిన్ కోసం విదేశీ మోడల్ ను సంప్రదిస్తున్నామని,

No comments:

Post a Comment