Friday, 5 October 2012


మహేష్ బాబుతో రిబ్బన్ కట్టింగ్...జనమే జనం!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురువారం కూకట్ పల్లిలో కొత్తగా ఏర్పాటైన ‘సౌతిండియా షాపింగ్ మాల్'ను రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ...హైదరాబాద్ లోనే ఇది పెద్ద షాపింగ్ మాల్ అనివాళ్ల బిజినెస్సక్సెస్ కావాలని విషెస్ తెలిపారు.

మహేష్ బాబు వస్తున్నాడని తెలియడంతో అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారుదీంతో కట్టుదిట్టమైన భద్రతఏర్పాట్లు చేసారు


No comments:

Post a Comment