Wednesday, 17 October 2012


రాంబాబు’ ప్రీమియర్ షో... మెగా హిట్ టాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రం ప్రీమియర్షో మంగళవారం ప్రసాద్ లాబ్స్లో ప్రదర్శించారు. షోకి పూరి జగన్నాథ్ఆయన ఫ్యామిలీ మెంబర్స్సినిమాలో నటించినపలువురు నటులుటెక్నీషియన్స్,సినీ ప్రముఖులు హాజరయ్యారు.

No comments:

Post a Comment