Wednesday, 17 October 2012


అందుకే ‘కెమెరామేన్ గంగఅనే టైటిల్ పెట్టాను

‘‘అందంగా ఉంటుందని తమన్నాను తీసుకున్నాంకానీ  అమ్మాయి ఎంత బాగా చేసిందో. ‘కెమెరామేన్ గంగఅనగానేఅందరూ కన్ఫ్యూజ్ అవుతున్న మాట నిజంమగాళ్లకి నేనేం తక్కువ కాదు అనుకునే రకం ఇందులో తమన్నాతననుకెమెరామేన్అనే పిలవమంటుందిఅందుకే టైటిల్ అలా పెట్టాంఇందులో ప్రకాష్రాజ్,పవన్కల్యాణ్ మధ్య సన్నివేశాలుఉత్కంఠకు గురిచేస్తాయి'' అని పూరీ జగన్నాధ్ చెప్పారు.


No comments:

Post a Comment