Saturday, 13 October 2012


పవన్ కళ్యాణ్తో నిత్యా మీనన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాపై రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయిచిత్రంలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదుజల్సా చిత్రంలో పవన్ తో చేసిన ఇలియానానే  చిత్రంలో తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయిఇలియానాకు క్రేజ్ తగ్గడంతో ఇతర హీరోయిన్ల కోసం చూస్తున్నారని అంటున్నారుతాజాగా  లిస్టులోనిత్యామీనన్ పేరు వినిపిస్తోంది.


No comments:

Post a Comment