Saturday, 13 October 2012


బాలకృష్ణవెంకటేశ్ నాకంటే చిన్నవాళ్లు

ఇవాళ తెలుగులో అందరికంటే ఎక్కువ వయసు స్టార్ని నేనేబాలకృష్ణవెంకటేశ్ నాకంటే చిన్నవాళ్లుమిగతా భాషలతో పోలిస్తే50 ఏళ్ల వయసు నుంచి టీనేజ్ వయసు దాకా హీరోలున్న ఏకైక చిత్రసీమ తెలుగే అన్నారు నాగార్జునఅలాగే ఇవాళప్రేక్షకుల్లో 75 శాతం మంది 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కుర్రాళ్లేవాళ్లను దృష్టిలో పెట్టుకునే సినిమాలు తియ్యాలిఇవాళకమర్షియల్ సినిమాలే సేఫ్ జోన్అయితే 'గీతాంజలి', 'రాజన్నవంటి సినిమాల వల్ల లాంగ్ కెరీర్ ఉంటుందిఅలాంటివీచేస్తుండాలి అన్నారునాగార్జున తాజా చిత్రం ఢమరుకం విడుదల సందర్భంగా మీడియాతో నాగ్ మాట్లాడారు.

No comments:

Post a Comment